Friday, April 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్పీని కలిసిన మున్సిపల్ చైర్మన్..

ఎస్పీని కలిసిన మున్సిపల్ చైర్మన్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అక్షాంష్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానం చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చెయ్యాలి అని కోరగా, ఎస్పీ  మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తమ వంతు సహకారం అందిస్తా అని హమి ఇచ్చినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -