ఫ్రీ స్కూలు విద్యాబోధన ముఖ్యమైన బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజు

నవతెలంగాణ – ఆర్మూర్ 

అంగన్వాడి కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ విద్యా బోధన మీ అందరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. పట్టణంలోని ప్రాజెక్ట్ పరిధిలోని సీడీపీఓ కార్యాలయంలో బుధవారం అంగన్వాడి టీచర్లకు రివైన్డ్జ్ ప్రీ స్కూల్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అంగన్వాడి టీచర్లందరూ అన్ని శాఖల యొక్క కార్యక్రమాలలో కాకుండా నూతన విద్య విధానం యొక్క లక్ష్యాన్ని 20 30 వరకు చేరుకోవాలని,, అంగన్వాడి అనేది పూర్వ ప్రాథమిక విద్య పునాది దిశా అని ,దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరినారు ..ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ భూమేశ్వర్, ఇంచార్జ్ సిడిపిఓ జ్యోతి, మాస్టర్ ట్రైనర్స్ రేఖ, శ్రీదేవి,, సూపర్వైజర్లు రామా, మాధవి ,అనురాధ కోఆర్డినేటర్ విలాస్ ,ఆరు సెక్టార్ల నుండి 35 మంది అంగన్వాడి టీచర్లు పాల్గొన్నా
Spread the love