ఇరువైపులా తంగేడు విరభూసింది

నవతెలంగాణ -చందుర్తి
ఇరువైపులా తంగేడు విర భూయగా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పూలు ఎంతో అవసరం దీంతో రామన్న పేట లౌడి చెరువు కట్ట పై ఇరువైపుల చెట్లను నాటారు తంగేడు పూలు ఆకట్టుకుంటున్నాయి.

Spread the love