రంగోలి రెస్టారెంట్‌ ప్రారంభం

నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లా కేంద్రంలో రంగోలి రెస్టారెంట్‌ను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క ఆదివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు నియోజక వర్గ కో-ఆర్డినేటర్‌ గొల్ల పెల్లి రాజేందర్‌గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవి చందర్‌, ఫిషర్‌ మెన్‌ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్‌ పాషా, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్‌ కుమార్‌,కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్య దర్శి గుంటోజు శంకరయ్య, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్‌ యాదవ్‌, పట్టణ అధ్యక్షులు వంగ రవియాదవ్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు బండి మధు,యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కష్ణ,మాజీ ఉప సర్పంచ్‌ ఏళ్లవుల అశోక్‌, ఓరుగంటి అనీల్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love