Tuesday, June 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియాకు చెందిన తొమ్మిదేళ్ల బాలికను కాల్చి చంపిన పాక్‌ పోలీసులు

ఆస్ట్రేలియాకు చెందిన తొమ్మిదేళ్ల బాలికను కాల్చి చంపిన పాక్‌ పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసు అధికారి పొరపాటున జరిపిన కాల్పుల్లో ఆస్ట్రేలియాకు చెందిన 9 ఏళ్ల బాలిక హానియా మృతిచెందింది. దొంగతనం కేసులో అనుమానితులను వెంబడిస్తున్న క్రమంలో, పారిపోతున్న కుటుంబ వాహనాన్ని అడ్డగించే ప్రయత్నంలో అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాలికతో పాటు ఆమె తండ్రి, సోదరుడు గాయపడ్డారు. ఆస్ట్రేలియా ప్రధాని విచారం వ్యక్తం చేస్తూ, పారదర్శక విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి ఆస్ట్రేలియా కాన్సులేట్ సహాయం అందిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -