- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వాహనదారులపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. లీటర్ పెట్రోల్‌పై 94 పైసలు, లీటర్ డీజిల్‌పై 96 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. కాగా దేశంలో ఇంధన ధరలు పెరగడం ఈ మధ్యకాలంలో ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
- Advertisement -



