- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో పోలీసుల నిర్లక్ష్యం తీవ్ర కలకలం రేపింది. బాలికపై అఘాయిత్యానికి యత్నించిన చైతన్యపై పోక్సో కేసు నమోదైనా, పోలీసులు అతన్ని రిమాండ్‌కు పంపకుండా వదిలేశారు. దీంతో నిందితుడు సదరు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, బాధితురాలి కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉంది.
- Advertisement -



