- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మద్రాస్ హైకోర్టులో డీఎంకే ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కు ఊరట లభించింది. ఉదయనిధి స్టాలిన్ ను విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు పోలీసులను ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని కూడా కోర్టు ఉదయనిధి స్టాలిన్ కు తెలిపింది. నటి త్రిష పట్ల ఓ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉదయనిధి ముందస్తు బెయిల్ కోసం ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం పై ఆయనను విడుదల చేయాలని పేర్కొంది.
- Advertisement -



