జన్నారం మండలంలోని ఫోన్కాల్ గ్రామ యువ శక్తి యూత్ కమిటీని గురువారం మండల కేంద్రంలో కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మర్రిపల్లి శేఖర్అ,ధ్యక్షునిగా కుదురుపాక పవన్ కళ్యాణ్ ఉపాధ్యక్షుడిగా రాగుల రవి,సెక్రెటరీ కుదురుపాక రాజేష్, జనరల్ సెక్రెటరీ ఉప్పర్ల రాజేష్ క్యాషియర్ దాసరి సతీష్ కుమార్ ప్రచార కార్యదర్శి సిరవెని సురేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువశక్తి యూత్ ని మరింత బలోపేతం చేసి, సమాజ సేవలో పాల్గొంటామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.