నామినేషన్ దాఖలు చేసిన పొన్నం ప్రభాకర్ 

నవతెలంగాణ- హుస్నాబాద్: హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బుదవారం  హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
Spread the love