Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు 

కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్    
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఛలో అంకాపూర్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్టు సోమవారం బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ తెలిపారు. వీరితోపాటు పట్టణ కౌన్సిలర్ భుపేందర్, ఇస్సాపల్లి సర్పంచ్ జీవన్, ఆలూరు సర్పంచ్ ముక్కెర విజయ్, మాజీ ఎంపీపీ పస్కా నర్సయ్య, గగ్గుపల్లి సర్పంచ్ గంగాధర్, బారాడ్ రమేష్, గోనె రఘు కాంగ్రెస్ పార్టీ నాయకులు నటరాజ్ జిమ్మి రవి లను అక్రమంగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి బాల్కొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వీరితోపాటు పట్టణంలోని స్థానిక కౌన్సిలర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -