Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్హర్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

మల్హర్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్ల ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో గురువారం ఎంపిడిఓ క్రాంతి కుమార్,జీపీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ బండి స్వామి తోపాటు ఆయా గ్రామాల్లో సర్పంచ్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన, చారిత్రాత్మకమైన రోజన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -