చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రి ఆవరణలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు కింగ్ కోఠి క్లస్టర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ వేశారు.  ఈ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్ఎన్ రామలక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
Spread the love