కాటారం మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన పగడాల స్వర్ణలత ఇటీవల దోపిడీ దొంగల కత్తితో గొంతు కోయగా తీవ్రంగా గాయపడి భూపాలపల్లి యోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలును శుక్రవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ పరమార్షించారు.అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.