- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ, మాజీ చాంప్ జీటీ తలపడనున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. లీగ్ దశలో ఇరు జట్లు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో సమానంగా నిలిచాయి. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఆర్సీబీ అగ్రస్థానంలో నిలవగా, జీటీ రెండో స్థానంలో ఉంది. ఇరు జట్ల కీలక ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది.
- Advertisement -



