Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలురెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు

రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గాలె వేదికగా శ్రీలంక భారత్ తొలి టెస్టు మ్యాచ్ వరుణుడు అడ్డుగా మారాడు. దీంతో రెండో రోజు ఆట ఇంకా మొదలే కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వర్షం ఆగకపోవడంతో మైదానమంతా కవర్లతో కప్పి ఉంది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్ ఇండియా స్కోరు 288/2.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -