ఆటో యూనియన్ అధ్యక్షుడిగా రామంచ మల్లేశం

నవతెలంగాణ-బెజ్జంకి : మండల ఆటో యూనియన్ అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన రామంచ మల్లేశం ఎన్నికయ్యారు. అదివారం స్థానిక లక్ష్మినరసింహ స్వామి ఆలయ వద్ద నిర్వహించిన ఎన్నికల్లో రెండవ దఫా రామంచ మల్లేశం ఎన్నికయ్యారు.అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లేశంను ఆటో యూనియన్ సభ్యులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
Spread the love