ప్రజా రంజకమైన పాలనను గుర్తుంచుకోవాలి..

నవతెలంగాణ  – జుక్కల్

రాష్ట్రంలో ప్రజారంజకమైన పాలన కేసిఆర్ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అధ్వర్యంలో  కోనసాగుతోందని మండల పార్టీ అద్యక్షుడు  మాదారావ్ దేశాయి,  జుక్కల్ ఎంపిపి యశోదా నీలు పటేల్ అన్నారు. ఈ సంధర్భంగా గురువారం నాడు మంజల పరిషత్ కార్యాలయం లో రైతురుణ మాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్, ఎమ్మెలే హన్మంత్ షిండే, ఎంపి బీబీ పాటీల్ చిత్ర పటాలను పాలాభీషేకం చేసారు. అనంతరం ఎన్నికల హమీలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకలక్షరూపాయల సంపూర్ణ బాఖీని మాఫీ చేయాలని ఆదేశించడంతో రైతులలో కేసిఆర్ పైన నమ్మకం పెర్గిందని పేర్కోన్నారు. కార్యక్రమంలో  విండో చైర్మేన్ శివానంద్ , వైస్ ఎంపిపి ఉమాకాంత్, జుక్కల్ సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ నాయకులు సాయాగౌడ్,  నీలుపటేల్, శీవాజీ పటేల్, ఙ్ఞానేశ్వర్, శివరాజ్ దేశాయి, రాజు, బొల్లి గంగాధర్,    మండలంలోని సర్పంచులు దినేష్, యాదవ్, కిషన్, సాయులు, రవిపటేల్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love