లివ్‌ఎస్‌వైటికి రూ.37 కోట్ల నిధులు

లివ్‌ఎస్‌వైటికి రూ.37 కోట్ల నిధులుహైదరాబాద్‌ : కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సంస్థ లివ్‌ఎస్‌వైటి విజయ వంతంగా తాజాగా మరో 2.5 మిలియన్‌ డాలర్లు సమీకరించడం ద్వారా మొత్తంగా రూ.4.5 మిలి యన్‌ డాలర్ల నిధులు అందుకున్నట్లయ్యిందని వెల్ల డించింది. ఈ నిధులు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఎస్‌వి క్వాడ్‌ అండ్‌ ఇన్వెంటస్‌ కాపిటల్‌ను పొందినట్లు పేర్కొంది. ఈ నిధులతో మరింత విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడిం చింది. ఈ పెట్టుబడులు నిర్మాణ రంగంలోని తమ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విలువను ప్రతిబింబిస్తున్నాయని లివ్‌ఎస్‌వైటి సిఇఒ కార్తిక్‌ తుము పేర్కొన్నారు.

Spread the love