Saturday, May 9, 2026
E-PAPER

అమ్మకు వందనం

- Advertisement -

సృష్టికి మూలం అమ్మ. ఆమె లేకపోతే సృష్టే లేదు. అమ్మ అనే మాటే ఇంత తియ్యగా ఉంటే ఇక అమ్మ ఎంత మధురమో కదా. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి బిడ్డను కన్న తల్లి ఆ మరుక్షణంలోనే బిడ్డ నవ్వు చూసి తన బాధంతా మర్చిపోతుంది. తన బిడ్డ నవ్వితే ఆనందం, ఏడిస్తే విచారం. బిడ్డకు ఓ వయసు వచ్చే వరకూ తల్లికి బిడ్డే ప్రపంచం. తన కెరీర్‌ కాదు తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని బిడ్డ కోసం అన్నీ త్యాగం చేసే గొప్ప గుణం తల్లికి తప్ప ఈ సృష్టిలో మరో ప్రాణికి ఉండదు. ఈ మాతదినోత్సవం రోజు అమ్మకు వందనం చేస్తూ తమ అమ్మల గురించి మనతో ఇలా పంచుకుంటున్నారు.
– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -