సంక్రాంతి బహుమంతులను అందజేస్తున్న సర్పంచ్

 నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాలీబాల్ పోటీలు యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదగా గురువారం బహుమతులు ఇవ్వడం జరిగింది.మొదటి ప్రైస్ కెప్టెన్ బొంగు వెంకటేశం గౌడ్,మన్నే శివానందరెడ్డి, ఉయ్యాల పురంధర్ గౌడ్,కొమిడాల మహేందర్ రెడ్డి, మేకల జై సూర్య, బద్దం మహేందర్ గౌడ్,ఉయ్యాల శ్రీకాంత్ గౌడ్,రెండవ ప్రైస్ కెప్టెన్ పిసాటి సత్తిరెడ్డి, మునగాల కరుణాకర్ రెడ్డి,నిమ్మల శ్రీశైలంగౌడ్,మన్నే వెంకటరెడ్డి,కొత్త రాజు యాదవ్,దాచేపల్లి రవి గుప్తా, అదేవిధంగా గ్రామ పెద్దల మునగాల మహిపాల్ రెడ్డి ,సామ భూపాల్ రెడ్డి,కొంతం శ్రీనివాస్ రెడ్డి,మునగాల లింగారెడ్డి,బద్దం కృష్ణ గౌడ్,కట్ట సైదులు,కొలను ఆగిరెడ్డి,ఉయ్యాల రాములు,సామ జనార్దన్ రెడ్డి, మునగాల భూపాల్ రెడ్డి గ్రామ పెద్దల యువకులు సమక్షంలో చాలా సంతోషంగా ఈ క్రీడలు నిర్వహించారు.

Spread the love