Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మనవత్వం చాటుకున్న సర్పంచ్

మనవత్వం చాటుకున్న సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీకి రక్త దానం చేసి సర్పంచ్ మనవత్వం చాటుకున్నారు. మండ లంలోని బండారు పల్లి గ్రామ సర్పంచ్ కోలా వెంకట స్వామి గౌడ్ గ్రామానికీ చెందిన దూల్మిట్ట రాజు భార్య గర్భిణీ స్త్రీ బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి చేరారు. గర్భిణీ స్త్రీ బేబీకి గుండెకు హోల్ ఉందని వైద్యులు తెలిపారు. వైద్యులు సూచన మేరకు అబర్షిన్ చేయాలని, అందుకు రక్తం అవస రం అవుతుందని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలుకొన్న సర్పంచ్ రక్త దానం చేసి మనవత్వం చాటుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -