Sunday, June 28, 2026
E-PAPER
Homeఆటలునేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య రెండో టీ-20 మ్యాచ్‌

నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య రెండో టీ-20 మ్యాచ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బెల్‌ఫాస్ట్‌ వేదికగా నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య రెండో టీ-20 మ్యాచ్‌ జరగనుంది. రెండు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో ఇప్పటికే ఐర్లాండ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే చివరి టీ-20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. సాయంత్రం 6 గంటలకు భారత్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -