రెంజల్ మండలంలో మూడు ఖాళీ టిప్పర్ల స్వాధీనం

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం నీల పేపర్ మిల్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న మూడు టిప్పర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందని తెలియడంతో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక దాడుల నిర్వహిస్తూ గట్టిగా ఏర్పాటు చేశారు.

Spread the love