Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూనియన్ బ్యాంక్ ఉద్యోగిగాఎంపిక 

యూనియన్ బ్యాంక్ ఉద్యోగిగాఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్  : మండలంలోని  పద్మాజీ వాడి గ్రామానికి చెంది న చౌకి నరేష్ యూనియన్ బ్యాంక్ ఉద్యోగిగాఎంపికైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ లావణ్య, సోదరుడు చౌకి రాకేష్  మేనమామలు భోగ నరేందర్ , భోగ నవీన్ ,భోగ యాదగిరి అలాగే సోదరుడు పాప శ్రీకాంత్ ఆదాయ పన్ను అధికారి ప్రోత్సాహంతో ఎంపికైనట్టు తెలిపారు.  వారి సహకారంతో ఉద్యోగమునకు ఎంపికైనట్టు తెలిపారు ఆయనకు మిత్రులు బంధువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -