Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైద‌రాబాద్‌లో ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. రామంతాపూర్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలుడు కనిపించడం లేదని ఈ నెల 12న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. బిహార్‌కు చెందిన కమర్‌ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని విచారించగా సమీపంలోని ముళ్ల పొదల్లో లైంగిక దాడి చేసి, హత్య చేసినట్టు అంగీకరించాడు. శుక్రవారం పోలీసులు కమర్‌ను అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -