బోర్గం గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం బోర్గం గ్రామంలో జయంతి ఉత్సవాలను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్ స్థానిక యువత ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు హనుమంత్ రెడ్డి, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.
Spread the love