Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించిన ఎస్సై

బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించిన ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని జుక్కల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కనకయ్య ఇటీవలే జోనల్ ట్రాన్స్ఫర్ లో భాగంగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా గురువారం జుక్కల్ ఎస్సై బి. మురళి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కనకయ్యకు శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మురళి మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ విధులు సక్రమంగా నిర్వహించారని బదిలీపై వెళ్తున్నందుకు తమకు కూడా సంతోషంగా ఉందని, తన స్వగ్రామైన కరీంనగర్  చెందిన వ్యక్తిగా ఉన్నారు. ప్రస్తుతం జుక్కల్ పోలీస్ స్టేషన్ నుండి సిద్దిపేట్ పీఎస్ కు బదిలీపై వెళ్తున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు పోలీసు సబ్బంది, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ , కిరణ్ గౌడ్ , కలీం, ప్రతిభ , మోతిలాల్ , శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -