Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా తగ్గిన వెండి ధర..

భారీగా తగ్గిన వెండి ధర..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వెండి ధర మంగళవారం భారీగా తగ్గాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో రూ.2,35,000 వద్ద ధర కొనసాగుతోంది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గి రూ.1,30,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.110 తగ్గి రూ.1,42,800 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -