Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జొన్నల కొనుగోలు కేంద్రం షెడ్యూల్ విడుదల చేసిన సొసైటీ ఇన్చార్జి

జొన్నల కొనుగోలు కేంద్రం షెడ్యూల్ విడుదల చేసిన సొసైటీ ఇన్చార్జి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  : మండలంలోని పై గ్రామపంచాయతీ కదిలింది గ్రామాలకు హైబ్రిడ్జ్ జొన్నలు కొనుగోలు చేయడానికి నిర్వహించేది 30 గ్రామపంచాయతీ గ్రామాలకు సంబంధించన తేదీల షెడ్యూల్ సొసైటీ చైర్మన్ శివాలయం ఆదేశాలు లేవు విడుదల చేసేనామని సొసైటీ ఇన్చార్జి కార్యదర్శి రాకేష్ గౌడ్ అన్నారు. సందర్భంగా కార్యదర్శి గ్రామాల వారీగా తేదీలను ప్రకటించారు. మే 26 తేదీన చిన్నగుల్ల గ్రామంలో, మే 27వ తేదీన లొంగన్  గ్రామంలో , 28 వ తేదీన మే 28,29 దోస్తు పల్లి , మే 30 న బంగారు పల్లి, మే 31 నుండి జూన్ 3 వరకు జుక్కల్ హెడ్ క్వార్టర్స్ జీపి గ్రామాలు , జూన్ 4 న బిజ్జల్ వాడి, గుండూర్ , జాన్ 5, 6 న డోన్గాం, జూన్ 7 సిద్దాపూర్ , 8 న మైబాపూర్ , జూన్ 9 కంఠాలి, జూన్ 10 న చిన్న ఎడ్గీ, జూన్ 11, 12 న పెద్ద ఏడ్గి, జూన్ 13 న పెద్ద గుల్లా , జూన్ 14 , 15 న పడంపల్లి, జూన్ 16 న కత్తల్ వాడీ , జూన్ 17నుండి 21 వరకు నాగల్  గావ్ , జూన్ 22న హంగర్గ, 23న మాదాపూర్, చండేగావ్ , అన్నారు. మిగతా జీపి  గ్రామాలైన వజ్రఖండి, సోపూర్ , సావర్ గావ్ , మైలార్ , ఖండేబల్లూర్, బస్వాపూర్ , లాడే గావ్ , మహమ్మదాబాద్, కేమ్రాజ్ కల్లాలి, కౌలాస్ గ్రామాలకు త్వరలో తేదిలను ప్రకటించి షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -