Monday, June 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతల్లిని చంపి.. ఉరేసుకుని కుమారుడి ఆత్మహత్య

తల్లిని చంపి.. ఉరేసుకుని కుమారుడి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కన్నతల్లిని కొడుకు బండరాయితో కొట్టి చంపాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుననాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతులను పోశమ్మ, శ్రీనివాస్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -