సిద్ధుల గుట్టపై ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – ఆర్మూర్ 

 పట్టణంలోని సిద్దుల గుట్టపై సోమవారం నూతన సంవత్సర వేల రామాలయం, శివాలయం, అయ్యప్ప ఆలయాల యందు ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love