- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల 23న హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించను న్నారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం
3 గంటలకు జరిగే ఈ భేటీలో పలు కీలకాంశాలపై చర్చించి, ఆమోదముద్ర వేయనున్నారు.
- Advertisement -



