ఎంసెట్ అగ్రికల్చర్ లో రాష్ట్రస్థాయి ర్యాంకు..

నవతెలంగాణ – ఆర్మూర్

ఆలూర్ మండల ఉన్నత పాఠశాల ప్రధానోపధ్యాయులు నరేందర్ కుమారుడు మేసా అర్జున్ ఎంసెట్ అగ్రికల్చర్ లొ  579 ర్యాంక్ సాధించినందుకు శనివారం పలువురు అభినందించడం జరిగినది. వీరి తల్లి దండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అమ్మ శ్రీమతి రేణుక లక్కోర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గా పనిచేస్తున్నారు. వారి బాబు స్టేట్ 579 ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love