Homeతెలంగాణ రౌండప్మళ్ళీ పాత భవనంలోకి ఎస్‌టీఓ కార్యాలయం

మళ్ళీ పాత భవనంలోకి ఎస్‌టీఓ కార్యాలయం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో ఎస్‌టీఓ కార్యాలయాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మళ్లీ పాత బిల్డింగ్ లోకి మార్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కార్యాలయాన్ని ప్రారంభించారు. మొన్నటిదాకా ఉన్న కార్యాలయం శిథిలావస్థకు చేరి, పెచ్చులు ఊడిపోవడంతో మళ్ళీ పాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోకి మార్చారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్టిఓ సాయిరెడ్డి, తహశీల్దార్ ఎండి ముజీబ్, ఎస్టిఓ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ పవన్ కుమార్, అధికారి రవీందర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్‌ను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -