Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 87 పాయింట్ల లాభంతో 28,602, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 25,171 వద్ద ట్రేడవుతున్నాయి. సన్ ఫార్మా, ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సెర్వ్ టాప్ గెయినర్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఎటర్నల్,హెచ్ సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -