Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాభివృద్ధికి కృషి 

ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాభివృద్ధికి కృషి 

- Advertisement -

పాఠ్యపుస్తకాల పంపిణీలో సర్పంచ్ 
నవతెలంగాణ-మద్నూర్ 

ప్రయివేటు పాఠశాలల చదువులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పెద్ద తడగూర్ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న తెలిపారు. మద్నూర్ మండలంలోని  పెద్ద తడ్గురు గ్రామంలో గల జెడ్పిహెచ్ ఎస్ స్కూల్లో పాఠశాల ప్రారంభోత్సవం రోజే  తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నోట్ బుక్స్&క్లాస్ వైస్ బుక్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్&హెడ్ మాస్టర్  గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న, ఉప సర్పంచ్ హన్మగౌడ్,  వార్డ్ మెంబెర్స్ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -