- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సుప్రీం కోర్టు మత మార్పిడిలపై సంచలన తీర్పును ప్రకటించింది. ఎస్సీ కులానికి చెందిన వారు మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర ఏ మతంలోకి మారిన వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది.
- Advertisement -



