Saturday, June 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మండలంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ: తహశీల్దార్

మండలంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
కుభీర్ మండలంలో ప్రత్యేక ఓటరు సవరణ జాబితా పక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని మండల తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. ఈ సందర్బంగా మండలంలో 40859మంది ఓటరులు ఉండగ 52పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 52మంది బిల్ ఓ లు ఆరుగురు సూపర్వేసార్లు ఈ పక్రియకు నియమించినట్లు తెలిపారు. మండలంలో ఉన్న అన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి ఇంటి కి వెళ్లి ఎన్యూమరేషన పత్రాలు అందజేసిన వెళ్లి ముద్ర సంతకాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాడం తమ ప్రధాన కారవ్యం అని తహసీల్దార్ తెలిపారు. ప్రతి ఒక్కరు క్షేత్ర స్థాయిలో విధులు నిరావహిస్తున్న బాత్ లెవల్ అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. అలాగే ఎన్యూమరేషన్ పత్రాలలో అధికారులు వివరాలను నమోదు చేయవద్దని చదువుకోని వారు మాత్రం ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా నమోదు చేసుకోవాలని తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు సర్ పక్రియ పూర్తి చేశామని ఆమె తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -