- Advertisement -
హైదరాబాద్ : సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా హైదరాబాద్‌లో ‘బర్గ్‌మ్యాన్ అండ్ అవెనిస్ హ్యాంగౌట్ పరేడ్’ను ఘనంగా నిర్వహించింది. నగరంలోని ప్రముఖ డీలర్‌షిప్‌ల నుంచి హుస్సేన్ సాగర్ మీదుగా సత్వ నెక్లెస్ మాల్ వరకు సాగిన ఈ రైడ్‌లో భారీ సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లతో నేరుగా మమేకం కావడం సంతోషంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధి దీపక్ ముత్రేజా తెలిపారు.
- Advertisement -


