Friday, June 12, 2026
E-PAPER
Homeఆటలునేటి నుంచి మహిళల టి20 వరల్డ్‌కప్‌ ప్రారంభం

నేటి నుంచి మహిళల టి20 వరల్డ్‌కప్‌ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేటి నుంచి ఇంగ్లండ్‌ వేదికగా 24 రోజుల పాటు మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నీ జరగనుంది. ఈ మహా సంగ్రామంలో 12 జట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. శుక్రవారం తొలి పోరులో శ్రీలంకతో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఆదివారం భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌ మ్యాచ్‌తో విజేత ఎవరో తేలనుంది. ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు 7 వేదికల్లో నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -