సెమీకండక్టర్ల సాంకేతికత యుద్ధంలో చైనా ప్రతీకారం

బీజింగ్‌: సెమీకండక్టర్ల తయారీలో సాంకేతికతను అభివృద్ధి చేయ టంపై అమెరికా ప్రోత్సాహంతో తనపైన విధించిన ఆంక్షలను చైనా తట్టు కుని నిలబడటమే…

భారత్‌లో ఎస్‌సిఓ సదస్సుకు చైనా అద్యక్షుడు జిన్‌పింగ్‌

బీజింగ్‌ : వచ్చే వారం భారత్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాల్గొంటారని…

ఎస్‌సీఓ సెక్రెటేరియట్‌లో ‘న్యూఢిల్లీ హల్‌’ ప్రారంభం

బీజింగ్‌ : చైనా రాజధాని బీజింగ్‌లోని షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సెక్రటేరియట్‌లో న్యూఢిల్లీ హాల్‌ను భారత విదేశాంగ మంత్రి…

పరస్పర గౌరవం,సహకారమే ప్రాతిపదిక

– బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్రపంచ శాంతి, అభివృద్ధికి దోహదం – అమెరికాకు స్పష్టం చేసిన చైనా – జిన్‌పింగ్‌తో బ్లింకెన్‌ భేటీ…

ప్రజా సంబంధాలే కీలకం

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌తో శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. ప్రపంచ దేశాల్లో పేదరిక నిర్మూలనకు, ఆరోగ్యం, అభివృద్ధికి, ప్రజల…

పరిశోధనలో అమెరికా, ఐరోపాలను వెనక్కు నెట్టిన చైనా!

 ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో! ఎవరు అవునన్నా కాదన్నా…

చైనాతో సైనిక సంబంధాల వల్ల అంతర్జాతీయ సుస్థిరత రష్యా కమాండర్‌ వ్యాఖ్యలు

మాస్కో : చైనాతో తమ బలమైన సైనిక భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సుస్థిరతను అందచేస్తుందని రష్యా సాయుధ బలగాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌…

రైలు ప్రమాదాలను నివారించలేమా..?

– భద్రతా లోపాలను ఏవిధంగా అధిగమించవచ్చు – చైనా, జపాన్‌, ఈయూలో అత్యాధునిక వ్యవస్థల వినియోగం శతాబ్దాల కింద నిర్మించిన వంతెనలు..పట్టాలపై…

ప్రాధాన్యత సంతరించుకున్న ఎలోన్‌ మస్క్‌ చైనా పర్యటన

బీజింగ్‌ : ట్విట్టర్‌ యజమాని, తెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌ ఈవారం చైనాలో పర్యటించారు. ప్రపంచాన్ని గడగడలాడిం చిన కోవిడ్‌-19 మహమ్మారి…

మరోసారి చైనాపై

విరుచుకుపడనున్న బైడెన్‌-మీడియా చైనా డెఫెన్స్‌ పరిశ్రమలో అమెరికా పెట్టుబడులను నియంత్రించ టానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక ఎక్సిక్యూటివ్‌ ఆర్డర్‌ను…

అమెరికాలో చైనా రాయబారిగా సీ ఫెంగ్‌

బీజింగ్‌: చైనా పట్ల అమెరికా శత్రుపూరిత వైఖరి తీసుకున్న నేపథ్యంలో అమెరికాలో తన కొత్త రాయబారిగా సీ ఫెంగ్‌ను చైనా నియమించింది.…

జీ-7దేశాల ‘విశ్వసనీయత’ను ప్రశ్నిస్తున్న చైనా

జీ-దేశాలు రుద్దుతున్న పశ్చిమ దేశాలకు అనుకూల నియమనిబంధనలను అంతర్జాతీయ సమాజం అంగీకరించదని, ప్రపంచపైన అమెరికా నాయకత్వంలోని కూటమి ఆధిపత్యాన్ని అనుమతించదని చైనా…