Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యాటక దినోత్సవ పోటీల్లో తాడిచర్ల కళాశాల విద్యార్థుల ప్రతిభ

పర్యాటక దినోత్సవ పోటీల్లో తాడిచర్ల కళాశాల విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 సందర్భంగా భూపాలపల్లి జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువ టూరిజం క్లబ్ పోటీల్లో తాడిచెర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. డాక్యుమెంటరీ విభాగంలో శివమణి, సందేశ్, ఈశ్వర్ విజయం సాధించగా.. వ్యాసరచన విభాగంలో బి. స్వేత, హారిక విజేతలుగా నిలిచారు. విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ విజయదేవి ప్రోత్సాహం మార్గదర్శకత్వంతో ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -