Thursday, June 18, 2026
E-PAPER
Homeఆటలుటీజీ20 ట్రోఫీ ఆవిష్కరణ

టీజీ20 ట్రోఫీ ఆవిష్కరణ

- Advertisement -

టీజీ20 ట్రోఫీని హుస్సేన్‌‌సాగర్‌‌లోని బుద్ద విగ్రహం ఎదుట బుధవారం ఆవిష్కరించారు. టీ20 టోర్నమెంట్‌‌లో పోటీపడుతున్న ఎనిమిది జట్ల కెప్టెన్లు సహా హెచ్‌‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌‌రెడ్డి, టీజీ20 గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌ ‌చైర్మెన్ ఆగం రావు తదితరులు ట్రోఫీని ఆవిష్కరించారు. టీజీ20 ఈ నెల 21 నుంచి ఆరంభం కానుండగా.. జులై 12న ఫైనల్‌ ‌మ్యాచ్‌ ‌జరుగుతుంది. సినీ నటుడు విజయ్‌ ‌దేవరకొండ టీజీ20 లీగ్‌‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -