మేడారం మహా జతరకు పోస్టర్ ఆవిష్కరించిన సీఎం

నవతెలంగాణ – హైదరాబాద్: నేడు తెలంగాణ డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మేడారం మహా జాతరకు పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోన్నం ప్రభాకర్, సీఎం అడ్వైజర్ వేము నరేందర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Spread the love