కొత్త లుక్ లో దర్శనమిచ్చిన మాజీ సీఎం..

నవతెలంగాణ – బెంగళూరు: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్ లో దర్శనమిస్తున్నారు. బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు. అందులో వైట్ అండ్ బ్లాక్ కుర్తా పైజామా‌తో జగన్ కనిపించారు. గతంలో ఈ తరహా లుక్‌లో జగన్‌ను ఎప్పుడూ చూడలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. దీంతో జగన్ స్టైల్ మార్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ఫోటోలు వైరల్ గా మారాయి.

Spread the love