కెసిఆర్ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే 

నవ తెలంగాణ హుస్నాబాద్ రూరల్ :
ఈనెల 15న హుస్నాబాద్ లో జరిగే ఆశీర్వాద బహిరంగ సభ స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే సతీష్ కుమార్ హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ తో కలిసి పర్యవేక్షించారు. హుస్నాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసే బహిరంగ సభ స్థలం వద్ద  హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. సభ సమావేశం వద్ద ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమీక్షించారు.
Spread the love