తప్పిపోయిన యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు 

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని అంజని గ్రామానికి చెందిన బర్ద్వల్ బహదూర్ సింగ్ గత  కొన్ని రోజుల క్రితం అదృశ్యం అయినట్లు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో,  పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ యువకుడు మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్లు గుర్తించి, పోలీస్ సిబ్బంది గోరి ఆయనకు పట్టుకొని వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో యువకుడిని ఆయన తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్.ఐ కొనారెడ్డి తెలిపారు.
Spread the love