Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల పెన్నిధి..మంత్రి శ్రీదర్ బాబు

పేదల పెన్నిధి..మంత్రి శ్రీదర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుని మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు. శ్రీదర్ బాబు జన్మించిన వేడుకల్లో భాగంగా శనివారం పెద్దతూoడ్లలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సిసెల్ అధ్యక్షుడు రాజసమ్మయ్య, అడ్డూరి శివ, బియ్యని రాజమౌళి, తాటికొండ కేశవచారి, పింగళి వంశీ, బియ్యని కుమార్, మందపల్లి అంజి, గై కమలాకర్, శ్రీను, సారయ్య, మెట్టు రాములు, రషీద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -