నవతెలంగాణ – రెంజల్
హరితహారం లో భాగంగా రోడ్ల కిరు పక్కన నాటిన మొక్కలు నేడు పెరిగి ఆహ్లాదకరంగా మారాయి. వేసవిలో వాహనదారులకు సేద తీర్చుకోవడానికి దోహదపడుతున్నాయి. మండలంలోని కళ్యాపూర్ నుంచి కందకుర్తి వరకు రోడ్డ కిరుపక్కల నాటిన మొక్కలు నేడు మహా వృక్షాలుగా మారి నీడను అందిస్తున్నాయి.